ఇండియన్ నేవీ 10+2 B.Tech క్యాడెట్ ఎంట్రీ స్కీమ్ 2026 – 60 పోస్టులకు దరఖాస్తులు ప్రారంభం
Indian Navy నుండి 10+2 (B.Tech) క్యాడెట్ ఎంట్రీ స్కీమ్ జనవరి 2027 కోర్సు కోసం కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా మొత్తం 60 పర్మనెంట్ కమిషన్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హత కలిగిన అవివాహిత పురుషులు మరియు మహిళలు అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.JEE Main 2026 రాసిన అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి అర్హులు. ఆన్లైన్ దరఖాస్తులు 29 మే 2026 నుండి ప్రారంభమై 18 జూన్ 2026 వరకు కొనసాగనున్నాయి.
