RLDA Site Engineer Recruitment 2026 – 40 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల | Apply Now
Rail Land Development Authority (RLDA) నుండి Site Engineer (Civil / Electrical) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 40 ఖాళీలు ఉన్నాయి. అర్హత కలిగిన అభ్యర్థులు email ద్వారా apply చేయాలి.
📅 Application Last Date: 22 May 2026