RRB టెక్నీషియన్ గ్రేడ్ 1 రిజల్ట్ 2026 విడుదల – Score Card & Merit List Download Link
Railway Recruitment Board అధికారికంగా RRB Technician Grade 1 Result 2026 ను విడుదల చేసింది. CBT పరీక్షకు హాజరైన అభ్యర్థులు ఇప్పుడు తమ స్కోర్ కార్డ్ మరియు జోన్ వారీ మెరిట్ లిస్ట్‌ను అధికారిక వెబ్సైట్ల ద్వారా చెక్ చేసుకోవచ్చు.ఈ ఫలితాలు 21 మే 2026న విడుదలయ్యాయి. పరీక్షలు మార్చి 6, 9, 10 మరియు 13 తేదీలలో నిర్వహించబడ్డాయి. అర్హత సాధించిన అభ్యర్థులు తదుపరి దశలైన Document Verification మరియు Medical Examination కు హాజరుకావాల్సి ఉంటుంది.
