SAIL యంగ్ ప్రొఫెషనల్ రిక్రూట్మెంట్ 2026 – 48 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల | ₹1.40 లక్షల వరకు జీతం

SAIL Young Professional Recruitment Poster

SAIL యంగ్ ప్రొఫెషనల్ రిక్రూట్మెంట్  (SAIL) 2026 సంవత్సరానికి DSP, ISP & ASP ప్లాంట్లలో SAIL యంగ్ ప్రొఫెషనల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. SAIL యంగ్ ప్రొఫెషనల్ రిక్రూట్మెంట్ 2026 లో మొత్తం 48 ఖాళీలను భర్తీ చేయనున్నారు. దీనికి B.E/B.Tech పూర్తి చేసిన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందులో ఎంపికైన వారికి నెలకు ₹70,000 నుండి ₹1,40,000 వరకు జీతం అందించనున్నారు.కాబట్టి  ఆసక్తి గల అభ్యర్థులు 06 జూన్ 2026 లోపు దరఖాస్తు చేసుకోవాలి.

SAIL సంస్థ వివరాలు

  • సంస్థ పేరు: స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (SAIL)
  • పోస్టు పేరు: యంగ్ ప్రొఫెషనల్
  • మొత్తం ఖాళీలు: 48
  • ఉద్యోగ స్థలం: DSP దుర్గాపూర్, ISP బర్న్‌పూర్, ASP దుర్గాపూర్
  • దరఖాస్తు విధానం: ఆన్‌లైన్

ముఖ్యమైన తేదీలు

  • ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 22-05-2026
  • చివరి తేదీ: 06-06-2026

యంగ్ ప్రొఫెషనల్  విద్యార్హత 

అభ్యర్థులు ప్రభుత్వ గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం/సంస్థ నుండి B.E/B.Tech పూర్తి చేసి కనీసం 65% మార్కులు సాధించి ఉండాలి. సంబంధిత పోస్టుల ప్రకారం మెకానికల్, సివిల్, ఎలక్ట్రికల్, కంప్యూటర్ సైన్స్, కెమికల్, ఇన్‌స్ట్రుమెంటేషన్ తదితర విభాగాలలో అర్హత ఉండాలి.

SAIL యంగ్ ప్రొఫెషనల్ వయోపరిమితి

  • YP-1: గరిష్ట వయస్సు 35 సంవత్సరాలు
  • YP-2: గరిష్ట వయస్సు 38 సంవత్సరాలు
  • YP-3: గరిష్ట వయస్సు 42 సంవత్సరాలు

SAIL యంగ్ ప్రొఫెషనల్ జీతం వివరాలు

  • YP-1: ₹70,000/-
  • YP-2: ₹1,00,000/-
  • YP-3: ₹1,40,000/-

దరఖాస్తు ఫీజు

  • అన్ని అభ్యర్థులకు: ₹500/-
  • ఆన్‌లైన్ ద్వారా మాత్రమే చెల్లించాలి

ఎంపిక విధానం

అభ్యర్థులను క్రింది దశల ద్వారా ఎంపిక చేస్తారు:

  1. అప్లికేషన్ స్క్రీనింగ్
  2. CBT / ఆప్టిట్యూడ్ టెస్ట్ (అవసరమైతే)
  3. ఇంటర్వ్యూ
  4. మెడికల్ పరీక్ష

ఎలా దరఖాస్తు చేయాలి?

  1. SAIL అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లాలి
  2. Careers సెక్షన్‌లో రిజిస్ట్రేషన్ చేయాలి
  3. అవసరమైన వివరాలు నమోదు చేయాలి
  4. డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేయాలి
  5. ఫీజు చెల్లించి ఫారమ్ సమర్పించాలి
  6. అలాగే అప్లికేషన్ ప్రింట్ తీసుకుని భద్రపరచుకోవాలి

ముఖ్యమైన లింకులు

  • Apply Online – Click Here
  • Official Notification – Click Here
  • Official Website – Click Here
WhatsApp Channel Telegram Channel
error: Content is protected !!
Dany Williams

Dany Williams

Typically replies within an hour

I will be back soon

Dany Williams
Hey there 👋
It’s your friend Dany Williams. How can I help you?
Join WhatsApp Channel
Verified by MonsterInsights