SBI PO రిక్రూట్మెంట్ 2026 – 1500 ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల | వెంటనే దరఖాస్తు చేయండి
SBI PO రిక్రూట్మెంట్ 2026-
భారతదేశంలోని ప్రముఖ ప్రభుత్వ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)
2026 సంవత్సరానికి సంబంధించిన SBI PO (Probationary Officer) Recruitment 2026 నోటిఫికేషన్ను విడుదల చేసింది.
ఈ నోటిఫికేషన్ ద్వారా దేశవ్యాప్తంగా 1500 ప్రొబేషనరీ ఆఫీసర్ (PO) పోస్టులను భర్తీ చేయనున్నారు.
డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ 18 జూన్ 2026 నుండి 08 జూలై 2026 వరకు కొనసాగుతుంది.
