SSB కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ 2026 – 50 పోస్టులకు ఆఫ్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం
Sashastra Seema Bal తాజాగా కానిస్టేబుల్ (General Duty) పోస్టుల భర్తీకి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 50 ఖాళీలను భర్తీ చేయనున్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తుల చివరి తేదీ 20 జూన్ 2026.