SSB Constable Tradesman Recruitment 2026
SSB Constable (Tradesman & Driver) పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 827 ఖాళీలు భర్తీ చేయబడనున్నాయి. 10వ తరగతి అర్హత కలిగిన అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు.
ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం: 21 మార్చి 2026
చివరి తేదీ (Extended): 10 మే 2026