SSC GD కానిస్టేబుల్ అడ్మిట్ కార్డ్ 2026 విడుదల – వెంటనే డౌన్లోడ్ చేసుకోండి
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) SSC GD Constable Admit Card 2026 ను ఏప్రిల్ 25, 2026న అధికారిక వెబ్సైట్ ssc.gov.in లో విడుదల చేసింది. ఈ నియామకానికి దరఖాస్తు చేసిన అభ్యర్థులు తమ హాల్ టికెట్‌ను వెంటనే డౌన్లోడ్ చేసుకోవచ్చు.SSC GD CBT పరీక్షలు ఏప్రిల్ 27 నుంచి మే 30, 2026 వరకు పలు దశల్లో నిర్వహించనున్నారు. పరీక్షకు హాజరు కావాలంటే అడ్మిట్ కార్డ్ తప్పనిసరి.