SSC Language Experts Recruitment 2026 – భాషా నిపుణుల కోసం దరఖాస్తుల ఆహ్వానం
స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ (SSC) 13 ప్రాంతీయ భాషల్లో Language Experts (భాషా నిపుణులు) ఎంపానెల్‌మెంట్ కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఈ నియామకం పూర్తిగా తాత్కాలిక ప్రాతిపదికన ఉండగా, అవసరమైనప్పుడు మాత్రమే పని కేటాయించబడుతుంది.
