SVIMS తిరుపతి రిక్రూట్మెంట్ 2026 – 11 DEO, డ్రైవర్స్ & ఇతర పోస్టులకు వాక్-ఇన్ ఇంటర్వ్యూ

SVIMS TIRUPATI recruitment announcement graphic

Sri Venkateswara Institute of Medical Sciences ఆధ్వర్యంలో 2026 సంవత్సరానికి గాను వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా మొత్తం 11 పోస్టులను భర్తీ చేయనున్నారు. MBBS, BDS, B.Sc Nursing, ANM, Degree, ITI మరియు సంబంధిత అర్హతలు కలిగిన అభ్యర్థులు వాక్-ఇన్ ఇంటర్వ్యూకు హాజరుకావచ్చు.అభ్యర్థులు 01 జూన్ 2026 నుండి 03 జూన్ 2026 వరకు నిర్వహించే వాక్-ఇన్ ఇంటర్వ్యూలో పాల్గొనాలి.

SVIMS Tirupati Recruitment 2026 Overview

సంస్థ పేరుశ్రీ వెంకటేశ్వర ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (SVIMS)
పోస్టుల పేరుDEO, డ్రైవర్స్ & ఇతర పోస్టులు
మొత్తం ఖాళీలు11
ఉద్యోగ రకంకాంట్రాక్ట్
దరఖాస్తు విధానంవాక్-ఇన్ ఇంటర్వ్యూ
ఇంటర్వ్యూ తేదీలు01-06-2026, 02-06-2026, 03-06-2026
గరిష్ట వయస్సు42 సంవత్సరాలు
జీతం₹27,500/- నుండి ₹60,000/- వరకు
అధికారిక వెబ్‌సైట్SVIMS Official Website

SVIMS Tirupati Vacancy Details 2026

పోస్టు పేరుఖాళీలు
Medical Officer1
Staff Nurse1
ANM1
Mammography Technician1
Cardiovascular Technician Gr-II1
Data Entry Operator1
Public Relations Officer1
Medico Social Worker1
Electrician1
Drivers2
మొత్తం11

విద్యార్హతలు

Medical Officer

MBBS లేదా BDS డిగ్రీ ఉండాలి.

Staff Nurse

B.Sc Nursing లేదా GNM అర్హతతో AP Nursing Council రిజిస్ట్రేషన్ ఉండాలి.

ANM

SSC తో పాటు ANM/MPHW కోర్సు పూర్తి చేసి అనుభవం ఉండాలి.

Mammography Technician

Medical Imaging Technology లేదా Radiography సంబంధిత అర్హత ఉండాలి.

Cardiovascular Technician

Cardio Vascular Technologyలో అర్హత మరియు అనుభవం అవసరం.

Data Entry Operator

డిగ్రీతో పాటు కంప్యూటర్ నాలెడ్జ్ మరియు టైప్ రైటింగ్ హయ్యర్ ఇంగ్లీష్ ఉండాలి.

Public Relations Officer

Degree + PG Diploma in Public Relations ఉండాలి.

Medico Social Worker

Medical & Psychiatric Specializationతో MSW పూర్తి చేసి అనుభవం ఉండాలి.

Electrician

SSC + ITI Electrical Trade అర్హత ఉండాలి.

Drivers

SSCతో పాటు Heavy Motor Vehicle Driving License మరియు అనుభవం ఉండాలి.


వయోపరిమితి

  • గరిష్ట వయస్సు: 42 సంవత్సరాలు
  • SC/ST అభ్యర్థులకు 5 సంవత్సరాల వయో సడలింపు ఉంటుంది.

జీత వివరాలు

పోస్టునెల జీతం
Medical Officer₹60,000/-
Staff Nurse₹38,700/-
ANM₹29,900/-
Mammography Technician₹37,600/-
Cardiovascular Technician₹37,600/-
DEO₹28,200/-
PRO₹45,800/-
Medico Social Worker₹45,800/-
Electrician₹32,600/-
Drivers₹27,500/-

ముఖ్యమైన తేదీలు

ఈవెంట్తేదీ
నోటిఫికేషన్ విడుదల20 మే 2026
ఇంటర్వ్యూ – Medical Officer, Staff Nurse, ANM, DEO, Electrician01 జూన్ 2026
ఇంటర్వ్యూ – Drivers02 జూన్ 2026
ఇంటర్వ్యూ – Technician & PRO పోస్టులు03 జూన్ 2026

ఎంపిక విధానం

  • వాక్-ఇన్ ఇంటర్వ్యూ
  • డాక్యుమెంట్ వెరిఫికేషన్

వాక్-ఇన్ ఇంటర్వ్యూకు తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్

  • విద్యార్హత సర్టిఫికేట్లు
  • ఆధార్ కార్డ్ / ID ప్రూఫ్
  • అనుభవ సర్టిఫికేట్లు
  • పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు
  • కేటగిరీ సర్టిఫికేట్ (ఉంటే)

ముఖ్యమైన లింకులు

WhatsApp Channel Telegram Channel
error: Content is protected !!
Dany Williams

Dany Williams

Typically replies within an hour

I will be back soon

Dany Williams
Hey there 👋
It’s your friend Dany Williams. How can I help you?
Join WhatsApp Channel
Verified by MonsterInsights