UPSC CDS 2 Recruitment 2026 – 451 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల
భారత రక్షణ దళాల్లో ఆఫీసర్‌గా కెరీర్ నిర్మించాలనుకునే అభ్యర్థులకు గొప్ప అవకాశం వచ్చింది.
Union Public Service Commission ఆధ్వర్యంలో Combined Defence Services Examination (CDS) II 2026 నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నియామక ప్రక్రియ ద్వారా మొత్తం 451 పోస్టులను భర్తీ చేయనున్నారు.
ఆసక్తి గల అభ్యర్థులు 20 మే 2026 నుండి 09 జూన్ 2026 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎంపికైన అభ్యర్థులకు Indian Military Academy (IMA), Indian Naval Academy (INA), Air Force Academy (AFA), Officers Training Academy (OTA) వంటి ప్రముఖ రక్షణ అకాడమీల్లో శిక్షణ అందించబడుతుంది.