DSSSB Recruitment 2026 Notification – 1979 పోస్టులకు దరఖాస్తులు ప్రారంభం | TGT, JSA, IT Assistant & ఇతర పోస్టులు
DSSSB Recruitment 2026 Notification - ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు Delhi Subordinate Services Selection Board (DSSSB) భారీ శుభవార్త అందించింది. Advertisement No. 03/2026 ద్వారా మొత్తం 1979 ఖాళీల భర్తీకి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్మెంట్లో TGT (Computer Science), Special Educator, Junior Scientific Assistant (JSA), IT Assistant Grade-A, Lift Operator, Data Entry Operator, Fitter Grade-II, Electrical Overseer వంటి మొత్తం 25 రకాల పోస్టులు ఉన్నాయి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ 16 జూన్ 2026 నుండి ప్రారంభమై 15 జూలై 2026 రాత్రి 11:59 గంటల వరకు కొనసాగుతుంది. అర్హత కలిగిన అభ్యర్థులు అధికారిక DSSSB వెబ్సైట్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేయాలి.
