Contents
- 1. Southern Railway Recruitment 2026: 4,471 ఆక్ట్ అప్రెంటిస్ పోస్టులు – ఆన్లైన్ దరఖాస్తు చేసుకోండి
- 2. Southern Railway Act Apprentice Recruitment 2026 Overview
- 3. ముఖ్యాంశాలు & ముఖ్యమైన తేదీలు (Important Dates)
- 4. Southern Railway Act Apprentice Recruitment 2026-ఖాళీల వివరాలు (Vacancy Details)
- 5. Southern Railway Act Apprentice Recruitmen-అర్హత నిబంధనలు (Eligibility Criteria)
- 6. విద్యా అర్హతలు (Educational Qualifications)
- 7. వయోపరిమితి (Age Limit)
- 8. స్టైపెండ్ వివరాలు (Stipend Details)
- 9. Southern Railway Act Apprentice Recruitment 2026-దరఖాస్తు రుసుము (Application Fee)
- 10. ఎంపిక విధానం (Selection Process)
- 11. ఆన్లైన్లో దరఖాస్తు చేయడం ఎలా? (How to Apply)
- 12. Southern Railway Act Apprentice Recruitment 2026-ముఖ్యమైన లింకులు (Important Links)
Southern Railway Recruitment 2026: 4,471 ఆక్ట్ అప్రెంటిస్ పోస్టులు – ఆన్లైన్ దరఖాస్తు చేసుకోండి
Southern Railway Act Apprentice Recruitment 2026- సౌత్ రైల్వే (Southern Railway – SR) పరిధిలోని వివిధ డివిజన్లు, వర్క్‌షాప్‌లు మరియు యూనిట్లలో 4,471 ఆక్ట్ అప్రెంటిస్ (Act Apprentice) ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
Southern Railway Act Apprentice Recruitment 2026 Overview
| వివరాలు (Particulars) | వివరాల పూర్తి సమాచారం (Details) |
| నియామక సంస్థ | సౌత్ రైల్వే (Southern Railway, C&W Works, Perambur) |
| నోటిఫికేషన్ నంబర్ | 01/2026 (CPB/P1/98/Act/TP/Vol.XXI) |
| పోస్టు పేరు | ఆక్ట్ అప్రెంటిస్ (Act Apprentice) |
| మొత్తం ఖాళీలు | 4,471 (ఫ్రెషర్: 163, ఎక్స్-ITI: 4,308) |
| దరఖాస్తు విధానం | ఆన్లైన్ (Online) |
| దరఖాస్తు చివరి తేదీ | 27 సెప్టెంబర్ 2026 (సాయంత్రం 5:00 గంటల వరకు) |
| అధికారిక వెబ్సైట్ | sr.indianrailways.gov.in |
ముఖ్యాంశాలు & ముఖ్యమైన తేదీలు (Important Dates)
నోటిఫికేషన్ విడుదల తేదీ: 28-08-2026
ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ: 28-08-2026
దరఖాస్తుకు చివరి తేదీ: 27-09-2026 (సాయంత్రం 5:00 గంటల వరకు)
సర్టిఫికేట్ వెరిఫికేషన్ మెరిట్ లిస్ట్ విడుదల (అంచనా): 15-10-2026
Southern Railway Act Apprentice Recruitment 2026-ఖాళీల వివరాలు (Vacancy Details)
ఈ నోటిఫికేషన్ ద్వారా ఫ్రెషర్లు మరియు ఎక్స్-ITI (Ex-ITI) అభ్యర్థులకు విడివిడిగా ఖాళీలను కేటాయించారు:
1. ఫ్రెషర్ కేటగిరీ (Fresher Category) – 163 పోస్టులు
క్యారేజ్ & వ్యాగన్ వర్క్స్, పెరంబూర్: 80
సెంట్రల్ వర్క్‌షాప్, పొన్మలై: 43
S&T వర్క్‌షాప్, పోడనూర్: 20
రైల్వే హాస్పిటల్, పెరంబూర్ (MLT): 20
2. ఎక్స్-ITI కేటగిరీ (Ex-ITI Category) – 4,308 పోస్టులు
క్యారేజ్ & వ్యాగన్ వర్క్స్ గ్రూప్: 1,528
సెంట్రల్ వర్క్‌షాప్‌లు, పొన్మలై గ్రూప్: 1,292
S&T వర్క్‌షాప్, పోడనూర్ గ్రూప్: 1,488
Southern Railway Act Apprentice Recruitmen-అర్హత నిబంధనలు (Eligibility Criteria)
ప్రాంతీయ అర్హత (Geographical Jurisdiction)
కింది ప్రాంతాల నివాసితులు మాత్రమే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు:
తమిళనాడు, కేరళ రాష్ట్రాలు
పుదుచ్చేరి, అండమాన్ & నికోబార్, లక్షద్వీప్ కేంద్రపాలిత ప్రాంతాలు
ఆంధ్రప్రదేశ్: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, చిత్తూరు జిల్లాలు
కర్ణాటక: దక్షిణ కన్నడ జిల్లా
విద్యా అర్హతలు (Educational Qualifications)
ఫ్రెషర్స్ (Fitter, Painter, Welder): కనీసం 50% మార్కులతో 10వ తరగతి పాసై ఉండాలి.
ఫ్రెషర్స్ (MLT): ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయోలాజితో 12వ తరగతి (10+2) పాసై ఉండాలి (కనీసం 50% మార్కులు).
ఎక్స్-ITI (Ex-ITI Trades): 10వ తరగతి (కనీసం 50% మార్కులతో) మరియు సంబంధిత ట్రేడ్‌లో NCVT/SCVT గుర్తింపు పొందిన ITI సర్టిఫికేట్ కలిగి ఉండాలి.
(గమనిక: SC/ST/PwBD అభ్యర్థులకు 10వ తరగతిలో 50% కనీస మార్కుల నిబంధన నుండి మినహాయింపు ఉంది.)
వయోపరిమితి (Age Limit)
28-08-2026 నాటికి వయస్సు గణించబడుతుంది:
కనీస వయస్సు: 15 సంవత్సరాలు
గరిష్ట వయస్సు: 22 సంవత్సరాలు (MLT కోర్సులకు 24 సంవత్సరాలు)
వయోపరిమితి సడలింపు (Age Relaxation):
OBC (NCL): 3 సంవత్సరాలు
SC / ST: 5 సంవత్సరాలు
PwBD: 10 సంవత్సరాలు
స్టైపెండ్ వివరాలు (Stipend Details)
ఫ్రెషర్ (10వ తరగతి అర్హత): నెలకు ₹ 8,200/-
ఫ్రెషర్ (12వ తరగతి అర్హత): నెలకు ₹ 9,600/-
ఎక్స్-ITI (Ex-ITI): నెలకు ₹ 9,600/-
(రెండో సంవత్సరం శిక్షణలో 10%, మూడో సంవత్సరంలో మరొక 15% స్టైపెండ్ పెరుగుతుంది.)
Southern Railway Act Apprentice Recruitment 2026-దరఖాస్తు రుసుము (Application Fee)
సాధారణ / OBC అభ్యర్థులకు: ₹ 100/- (ఆన్లైన్ ద్వారా చెల్లించాలి)
SC / ST / PwBD / మహిళా అభ్యర్థులకు: ఫీజు మినహాయింపు ఉంది (ఉచితం)
ఎంపిక విధానం (Selection Process)
ఈ పోస్టులకు ఎటువంటి రాత పరీక్ష లేదా ఇంటర్వ్యూ ఉండదు. కేవలం మార్కుల మెరిట్ ఆధారంగా మాత్రమే ఎంపిక చేస్తారు:
ఫ్రెషర్లు: 10వ తరగతి మార్కుల ఆధారంగా.
ఎక్స్-ITI: 10వ తరగతి మార్కులు (50%) + ITI మార్కులు (50%) కలిపి మెరిట్ లెక్కిస్తారు.
MLT: 12వ తరగతి సైన్స్ సబ్జెక్టుల మార్కుల ఆధారంగా.
ఆన్లైన్లో దరఖాస్తు చేయడం ఎలా? (How to Apply)
సౌత్ రైల్వే అధికారిక వెబ్సైట్ sr.indianrailways.gov.in సందర్శించండి.
News & Updates విభాగంలో Personnel Branch Information పై క్లిక్ చేయండి.
Act Apprentice Notification 01/2026 దరఖాస్తు లింక్‌ను ఎంచుకోండి.
మీ వివరాలతో రిజిస్ట్రేషన్ పూర్తి చేసి, అవసరమైన పత్రాలను అప్లోడ్ చేయండి.
అప్లికేషన్ ఫీజు చెల్లించి, ఫారమ్‌ను సమర్పించి (Submit) ప్రింటౌట్ తీసుకోండి.
Southern Railway Act Apprentice Recruitment 2026-ముఖ్యమైన లింకులు (Important Links)
Southern Railway Act Apprentice Recruitment 2026- సౌత్ రైల్వే (Southern Railway – SR) పరిధిలోని వివిధ డివిజన్లు, వర్క్‌షాప్‌లు మరియు యూనిట్లలో 4,471 ఆక్ట్ అప్రెంటిస్ (Act Apprentice) ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
అధికారిక వెబ్సైట్: sr.indianrailways.gov.in
నోటిఫికేషన్ PDF: Download Here
ఆన్లైన్ దరఖాస్తు లింక్: Apply Online
మరిన్ని గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్స్ కొరకు
సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కొరకు https://exams.kiranparige.com/category/govt-jobs/central-govt-jobs/
స్టేట్ గవర్నమెంట్ ఇంజనీరింగ్ జాబ్స్ కొరకు https://exams.kiranparige.com/category/govt-jobs/state-govt-jobs/
ఇంజనీరింగ్ జాబ్స్ కొరకు https://exams.kiranparige.com/category/govt-jobs/engineering-jobs/
బ్యాంక్ జాబ్స్ కొరకు https://exams.kiranparige.com/category/govt-jobs/bank-jobs/
రైల్వే జాబ్స్ కొరకు https://exams.kiranparige.com/category/govt-jobs/railway-jobs/
మెడికల్ జాబ్స్ కొరకు https://exams.kiranparige.com/category/govt-jobs/medical-jobs/
పోలీస్/డిఫెన్స్ జాబ్స్ కొరకు https://exams.kiranparige.com/category/govt-jobs/defence-jobsteaching
టీచింగ్ జాబ్స్ కొరకు https://exams.kiranparige.com/category/govt-jobs/teaching-jobs/
Join Our WhatsApp Channel👉 https://whatsapp.com/channel/0029Vb80uqs0lwgivxcEFT3M
Join Our Telegram Channel👉 https://t.me/allgovernmentjobsexamshub
