HPCL Recruitment 2026 Notification విడుదల – 116 జూనియర్ ఎగ్జిక్యూటివ్, అసిస్టెంట్ మేనేజర్ & ఇతర పోస్టులకు దరఖాస్తులు ప్రారంభం.ఈ రోజే అప్లై చెయ్యండి
HPCL Recruitment 2026 Notification విడుదలైంది. హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL) మొత్తం 116 Junior Executive, Senior Officer, Assistant Manager, Manager మరియు ఇతర పోస్టుల భర్తీకి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. డిప్లొమా, B.E./B.Tech, MBA అర్హత కలిగిన అభ్యర్థులు 20 జూలై 2026లోపు అధికారిక వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.










