Indian Army SSC (Tech)-68 Men Recruitment 2026 Notification విడుదల – 350 టెక్నికల్ ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తులు ప్రారంభం | ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లకు అద్భుత అవకాశం
Indian Army SSC (Tech)-68 Men Recruitment 2026 Notification విడుదలైంది. మొత్తం 350 టెక్నికల్ ఆఫీసర్ పోస్టులకు అవివాహిత పురుష ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. 09 జూలై నుంచి 07 ఆగస్టు 2026 వరకు అప్లై చేయవచ్చు.










