CSIR-IICT Hydrabad Project Staff Recruitment 2026 – ముఖ్య వివరాలు
CSIR-IICT Hydrabad project Staff Recruitment 2026- CSIR–Indian Institute of Chemical Technology (IICT), హైదరాబాద్ Project Staff పోస్టుల భర్తీకి Walk-in Interview Notification No. PS/06/2026 విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 48 ప్రాజెక్ట్ స్టాఫ్ పోస్టులు భర్తీ చేయనున్నారు. ఇంటర్వ్యూలు 2026 జూలై 15, 16, 17 తేదీల్లో IICT క్యాంపస్, తార్నాక, హైదరాబాద్‌లో నిర్వహించబడతాయి.
