HBCHRC Visakhapatnam Recruitment 2026 Walkin for Field Investigator Posts
HBCHRC విశాఖపట్నం రిక్రూట్‌మెంట్ 2026 – ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్ & ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ పోస్టులకు వాక్-ఇన్ ఇంటర్వ్యూ Homi Bhabha Cancer Hospital & Research Centre సంస్థలో ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్ మరియు ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 6 ఖాళీలకు వాక్-ఇన్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు 20 మే 2026న ఇంటర్వ్యూకు హాజరుకావచ్చు. Latest Job Notifications Click Here HBCHRC Visakhapatnam Recruitment
HBCHRC Visakhapatnam Recruitment 2026 Walkin for Field Investigator Posts Read More »










