భారత జనాభా లెక్కలు 2027 – మొబైల్ ద్వారా మీ కుటుంబ వివరాలు నమోదు ఎలా?

మీ స్మార్ట్ ఫోన్ ద్వారా మీ కుటుంబ వివరాలు నమోదు భారత జనాభా లెక్కలు 2027 మీ స్మార్ట్ ఫోన్ ద్వారానే మీ కుటుంబ వివరాలు నమోదు సులభంగా సురక్షితంగా చేసుకోవచ్చు. స్వీయ గణన – జనగణన 2027 10 ఏప్రిల్ 16 నుండి 30 వరకు జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమం https://se.census.gov.in కు వెళ్ళి మీ మొబైలు నెంబర్ తో లాగిన్ అవ్వండి OTP నమోదు చేసి భాషను ఎంచుకోండి. మీ ప్రాంతాన్ని సెర్చ్ […]

భారత జనాభా లెక్కలు 2027 – మొబైల్ ద్వారా మీ కుటుంబ వివరాలు నమోదు ఎలా? Read More »