AP Power Sector AEE Recruitment 2026 – 629 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్టులు | త్వరలో ఆన్‌లైన్ దరఖాస్తు
AP Power Sector AEE Recruitment 2026 – 629 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్టులు | త్వరలో ఆన్‌లైన్ దరఖాస్తు ఆంధ్రప్రదేశ్ పవర్ సెక్టార్‌లో భారీ ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తాజాగా విడుదలైన షార్ట్ నోటీసు ప్రకారం మొత్తం 629 Assistant Executive Engineer (AEE) పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ నియామకాలు APTRANSCO, APGENCO, APSPDCL, APCPDCL మరియు APEPDCL సంస్థల్లో నిర్వహించబడతాయి. ముఖ్యంగా Electrical, Civil మరియు Telecom […]

