NCL అప్రెంటిస్ రిక్రూట్మెంట్ 2026 నోటిఫికేషన్ విడుదల – 1607 గ్రాడ్యుయేట్, డిప్లొమా, ITI అప్రెంటిస్ పోస్టులు | ఆన్లైన్ దరఖాస్తు
NCL అప్రెంటిస్ రిక్రూట్మెంట్ 2026 – 1607 పోస్టులకు భారీ నోటిఫికేషన్ నార్తర్న్ కోల్ఫీల్డ్స్ లిమిటెడ్ (NCL) 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన అప్రెంటిస్ ట్రైనీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 1607 గ్రాడ్యుయేట్, డిప్లొమా, ITI ట్రేడ్ మరియు పారామెడికల్ అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు 01 జూన్ 2026 నుండి 15 జూన్ 2026 వరకు NATS మరియు NAPS పోర్టల్స్ ద్వారా ఆన్లైన్లో […]










